భారత స్ప్రింటర్, ఆసియా క్రీడల పతక విజేత ద్యుతీ చంద్ కు డోపింగ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. "అడ్వర్స్ అనలిటికల్ ఫైండింగ్' లో ఆమెకు పాజిటివ్ గా తేలింది. ద్యుతీ చంద్ నిషేధిత పదార్థాన్ని (స్టిరాయిడ్) ఉపయోగించినందుకు సస్పెండ్ చేయబడింది. ఆమె 'ఎ' శాంపిల్ పాజిటివ్ గా తేలింది. తదుపరి దశలో స్ప్రింటర్ ద్యుతీ చంద్ అప్పీల్ కి వెళ్లే అవకాశం ఉండగా, ఆమె 'బి' నమూనా పరీక్ష ఉండే అవకాశం ఉంది.