ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని ఎర్రగొండపాలెం ట్రాఫిక్ పోలీస్ శాఖ వాహనదారులను హెచ్చరించారు. పట్నంలోని వినుకొండ రహదారిలో ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. పోలీసు శాఖ ఈ సందర్భంగా పలు వాహనాలకు హెల్మెట్, లైసెన్స్ లేని కారణంగా చలన విధించారు. ఇది ఇలా ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు వాహనాలు తనిఖీ చేస్తూ చలానాలు విధించడం ఏమిటో అని వాహనదారులు పోలీస్ శాఖ పై అసహన వ్యక్తం చేస్తున్నారు.