రష్యా రాజధాని మాస్కోలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ నెల 14వ తేదీన ఓ ఆకతాయి యువకుడు మెట్రో ట్రైన్ పై భాగంలో పరుగులు పెట్టాడు. తర్వాత అక్కడి నుంచి కిందికి జంప్ చేశాడు. అతడు చేసిన ఈ ప్రమాదకర స్టంట్స్ చూసి, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకతాయికి పోలీసులు తగిన రీతిలో గుణపాఠం తెలియజేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa