తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తాడేపల్లి పరిధి ఉండవల్లిలోని నివాసంలో ఆయన విగ్రహానికి బుధవారం నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్ ఆశయసాధనకు కృషి చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa