అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణలో బుధవారం చోడవరం సచివాలయం -3 పరిధిలో ఉన్న ఎడ్ల వీధి, వ్యాపార వీధి మరియు లక్ష్మీ థియేటర్ ఏరియా లో ఉన్న ప్రతి గడపకు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అధికారులకు చూపించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ,అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో చోడవరం మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.