ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో భూకంపం.. 3.2గా తీవ్రత నమోదు

national |  Suryaa Desk  | Published : Thu, Jan 19, 2023, 04:38 PM

జమ్మూ కాశ్మీర్ లోని డోడా ప్రాంతంలో కాసేపటి క్రితం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.2గా తీవ్రత నమోదైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు కుంగిపోయాయి. పలువురికి స్వల్పగాయాలు అయ్యాయని సమాచారం. ప్రమాదంతో ప్రజలంతా ఇళ్లను విడిచి బయట ఉన్నారు. రక్షణ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com