దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడ్డాయి.నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 60,858 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 18,107 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా స్టీల్ (0.73%), పవర్ గ్రిడ్ (0.64%), టెక్ మహీంద్రా (0.49%), యాక్సిస్ బ్యాంక్ (0.47%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (0.44%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (2.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.89), టాటా మోటార్స్ (1.87), కోటక్ బ్యాంక్ (1.73), టైటాన్ (1.59).