భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఈ ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఇది ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం 2025లో నాలుగో స్థానానికి, 2027లో 5.4 ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానానికి చేరుకుంటుందని తెలిపింది.