పడవ ప్రమాదంలో 145 మంది మరణించారు. రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోని లులోంగా నదిలో 200 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 145 మరణించగా, 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటు సామర్ద్యానికి మించి ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బసన్ కుసు పట్టణం సమీపంలో ఈ ఘటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa