వెలిగండ్ల మండల కేంద్రంలో శనివారం సాయంకాలం ఐదు గంటలకు గడపగడపకు
మన ప్రభుత్వం కార్యక్రమము జరుగుతుందని సర్పంచ్ తాతపూడి సురేష్ బాబు, వైసీపీ నాయకులు ఆకుల రాజ్ కుమార్ నాయుడు, సొసైటీ డైరెక్టర్ తాతపూడి నాని లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొంటారని కావున మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొనవలసిందిగా కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa