పల్నాడు జిల్లాలోని గురజాల మండలం గొట్టిముక్కలలో బైక్‌ను కొందరు దుండగులు దగ్ధం చేశారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చెవిటిచంద్రశేఖర్ బైక్‌ను దుండగులు తగులబెట్టారు. చంద్రశేఖర్ ఐ టిడిపి కన్వీనర్‌గా పని చేస్తున్నారు. బైక్ దగ్ధంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa