Life style | Suryaa Desk | Published :
Sat, Jan 21, 2023, 03:48 PM
ఆరోగ్యానికి ఆవ నూనె చాలా మేలు చూస్తుంది. గుండె జబ్బులు మొదలు వివిధ రకాల సమస్యలను ఆవనూనె దూరం చేస్తుంది. ఆవ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది జలుబు, దగ్గు నివారణకు ఉపయోగపడుతుంది. ఆవ నూనెకి ఎర్ర రక్త కణాలని బలపరిచే శక్తి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. అలాగే మధుమేహాన్ని అడ్డుకుంటుంది. ఆవనూనే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com