చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో 13 వేల మంది కరోనా కారణంగా మరణించినట్లు వెల్లడైంది. ఆసుపత్రుల్లో నమోదైన కరోనా మరణాలు ఇవి. ఇంట్లో చనిపోయిన వారిని కూడా లెక్కిస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే కనిపిస్తోంది. మరోవైపు, చైనీస్ న్యూ ఇయర్ వేడుకల తర్వాత, రోజువారీ మరణాల సంఖ్య 36,000 కి చేరుకునే అవకాశం ఉందని ఎయిర్‌ఫినిటీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa