కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటుకు రూ.6 వేలు ఇస్తామని బీజేపీ నేత, మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి బహిరంగ ప్రకటన చేశారు. బెళగావిలోని సులేబావిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ మాట్లాడుతూ బహుమతులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. మీకు రూ.6 వేలు ఇవ్వకపోతే ఓటెయ్యొద్దని కోరుతున్నా’అని అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa