భార్యను హత్య చేసి పరారైన భర్తను బెంగళూరు పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నాజ్(22) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తాను కూడా టెక్కీ అని నమ్మించి ప్రేమపెళ్లి చేసుకున్నాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నాసిర్ హుసేన్. 5 నెలల గర్భవతి అయిన నాజ్‌ను నాసిర్ నిత్యం వేధించేవాడు. అబార్షన్ చేయించుకోడానికి ఒప్పుకోకపోవటంతో గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. నిందితుడిని పోలీసులు గాలించి పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa