స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం హైకోర్టు దగ్గర రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని నేలపాడు గ్రామ పరిధిలో హైకోర్టు దగ్గర ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పోసాని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa