ఆన్‌లైన్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన ప్రైవేట్ జెట్ ఫ్లయిట్‌లో అటెండెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడాదికి 3 లక్షల 85 వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 3 కోట్ల రూపాయల జీతం ఇస్తామంటూ ప్రకటించడం జాబ్ మార్కెట్‌ను షేక్ చేసింది. సాధారణ ఉద్యోగానికి భారీ ప్యాకేజ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. నెట్‌ఫ్లిక్స్ సదరు ఉద్యోగానికి పెట్టిన కండీషన్స్ కూడా సాధారణంగానే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa