ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ఫ్లెక్సీలు కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 01:35 PM

అమరావతి లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఫ్లెక్సీల కలకలం మొదలైంది. ఆ కార్యక్రమానికి హాజరవుతున్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గో బ్యాక్ గోబ్యాక్ అంటూ ప్లెక్సీలు ఇళ్ళ ముందు అమరావతి గ్రామ ముస్లిం కమిటీ పేరుతో అంటించారు. భారీగా పోలీసులను మోహరించారు. అంటించిన ఫ్లెక్సీలను చించివేశారు. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com