దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 175 పాయింట్లు నష్టపోయి 60,806 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 18,056 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.62 వద్ద ట్రేడవుతోంది. మారుతీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.