జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహికి నిన్న కొండగట్టు ఆలయంలో పూజ చేయించిన విషయం తెలిసిందే. కాగా, నేడు వారాహికి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ఇంద్రకీలాద్రిలో జరిగే ప్రత్యేక పూజల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మంగళవారం కొండగట్టు ఆలయంలో పూజల అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా విజయవాడకు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa