కేఫ్ కాఫీ డేలను నిర్వహిస్తున్న కాఫీడే ఎంటర్ ప్రైజెస్ కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.26 కోట్ల జరిమానా విధించింది. అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలపై జరిమానా విధించినట్లు సమాచారం. 45 రోజుల్లోగా ఈ జరిమానాను చెల్లించాలని ఆదేశించింది. ఎంఏసీఈఎల్ నుండి రావాల్సిన బకాయిలను వడ్డీతో కలిపి వసూలు చేసుకునేందుకు స్వతంత్ర న్యాయ సంస్థను నియమించుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa