74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు నరసరావుపేట లో జరిగిన సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సత్తెనపల్లి వాస్తవ్యులు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బగ్గి నరసింహారావు ని ( ప్రజలకు పోలీసులకు మధ్య వారధిగా ఉండి ప్రజలకు సహాయం చేసినందుకుగాను ) ఉత్తమ ఏపీపీగా సత్కరించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న వివిధ పార్టీలు విద్యార్థి యువజన కార్మిక సంఘాల నాయకులు నరసింహారావు కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa