బీట్‌రూట్‌తో బట్టతల సమస్యతో చెక్ పెట్టవచు. బీట్‌రూట్ రసం అర కప్పు, అల్లం రసం రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఒక పాత్రలో అరకప్పు బీట్‌రూట్ రసం వేయాలి. ఆ తర్వాత అందులో రెండు చెంచాల అల్లం రసం వేసి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని కూడా వేయాలి. వీటన్నంటినీ బాగా కలిపితే బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది. ఈ హెయిర్ ప్యాక్‌ని జుట్టు ఇంకా అలాగే తలపై కొద్దిగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా ఒక 20 నిమిషాలపాటు చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి.