గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల కార్డియోవాస్క్యులర్ సమస్యలు మరియు గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సాధారణ టీ కంటే గ్రీన్ టీలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. గ్రీన్ టీ తాగడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. టీ మరియు కాఫీ కంటే గ్రీన్ టీలో కెఫీన్ తక్కువగా ఉంటుంది.