చలికాలంలో చాలా మంది గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటారు. గొంతు నొప్పి తగ్గాలంటే పసుపు, పాలు రెండూ కలిపి తీసుకోవాలి. పసుపు పాలు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల కూడా గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గొంతు నొప్పిని తగ్గించడంలో గార్గ్లింగ్ కూడా సహాయపడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది.