విజయనగరం జిల్లా, పాలకొండ మండలం లోని భాసూరులో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్ర హాన్ని గురువారం సబ్ కలెక ర్ నూరుల్ కమర్ ఆవిష్క రించారు. కార్యక్రమంలో దళిత నాయకులు పి.వెంకటరావు, భీమసేన, రవి, సిద్దార్థ, చింతా డ సూర్యం, కల్లేపల్లి రాంగోపాల్, కంట వేణు, ఎన్ని రాజు, గురుమూర్తి, సతీష్‌బాబు, బత్తిన మోహన్, రవికుమార్, రాజు, ప్రసాద్, సర్పంచ్ గురునాయుడు పాల్గొన్నారు. అనంతరం మూడు వేల మందికి భాసూరు అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.