ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐకి ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 01:32 PM

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. 'వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.' ఈ లేఖకు సీబీఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com