ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీ ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ఎందుకంటే?

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 01:34 PM

ప్రతి ఏటా ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే 2017కు ముందు బడ్జెట్ ఫిబ్రవరి చివర్లో ప్రవేశపెట్టేవారు. 2017 సంవత్సరంలో అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడంతో అప్పటినుండి అదే తేది కొనసాగుతోంది. ఏప్రిల్ 1 నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండడంతో ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశపెడితే, ఈ నిబంధనలను ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడం సమస్యగా మారిందని ఫిబ్రవరి 1 నుండి ప్రవేశపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com