ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల కోసం సరికొత్త పథకం

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 01:33 PM

కేంద్రం ప్రభుత్వం నేడు 2023-24 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహిళల కోసం కొత్త పథకం ప్రకటించింది. మహిళా సేవింగ్స్ సర్టిఫికెట్ ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి అందుబాటులో ఉండే ఈ పథకంలో డిపాజిట్లపై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com