ఈ ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఆ రాష్ట్రానికి వరాలిచ్చింది. బడ్జెట్ లో కర్ణాటకకు రూ.5300 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో సాగునీటి సరఫరా కోసం ఈ నిధులను వినియోగిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa