బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. దేఖో అప్నా దేశ్ పథకం, ఫార్మా రంగ అభివృద్ధి ప్రత్యేక పథకం, మేకిన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం, మహిళలు, బాలికల కోసం సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం, మహిళల కోసం అధిక వడ్డీతో ప్రత్యేక పొదుపు పథకం, దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకం వంటి కొత్త స్కీమ్స్ తెచ్చారు.