ఓ మహిళ అర్థరాత్రి సమయంలో నగ్నంగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూల్ లో జరిగింది. గుర్తితెలియని ఓ మహిళ ప్రతిరోజు అర్థరాత్రి సమయంలో వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కాలింగ్ బెల్ కొట్టి ఇంటి తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తుందని స్థానికులు తెలిపారు. ఆమెను చూసి కొంతమంది దయ్యం అని భయపడుతున్నారు. ఆమె నగ్నంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.