ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచారణ పేరుతో వేధించడం తగదు: నక్కా ఆనందబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 10:31 AM

గుంటూరు పట్టణంలోని, సిఐడి కార్యాలయం వద్ద విచారణ పేరుతో ఐటీడిపి రాష్ట్ర అధ్యక్షులు చింతకాయల విజయ్ ను వేధించడం తగదని, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గురువారం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఇప్పటీకి 92 కేసులు ఫైల్ చేసిందని, కానీ ఇప్పటికి ఒక్క ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com