ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87% మంది కోటిశ్వరులే!

national |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 01:53 PM

ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీల్లోని 558 మంది ఎమ్మెల్యేల్లో 486(87%) మంది కోటీశ్వరులు కాగా, 239(43%) మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నట్లు అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. తీవ్రమైన క్రిమినల్ కేసులతో అత్యధిక శాతం మంత్రులను కలిగిన రాష్ట్రంగా 13(65%) మందితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. జార్ఖండ్ 7(64%), తెలంగాణ 10(59%) మందితో తర్వాత స్థానంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com