ఉత్తరప్రదేశ్ లోని అయోద్య రామమందిరానికి బెదిరింపు కాల్ వచ్చింది. రామమందిరాన్ని పేల్చేస్తానంటూ ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాగరాజ్ కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఈ బెదిరింపు కాల్ రావడంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa