ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన యాక్సిడెంట్ నిందితుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 11:42 AM

శ్రీకాకుళం నగరం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రమైన గాయాలపాలయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళం మెడి కవర్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిడెంట్ నిందితుడు శ్రీకాకుళం 1టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం స్వచ్చందంగా లొంగిపోయాడు. పాకల కిషోర్ అనే వ్యక్తి ఈ ఆక్సిడెంట్ చేసి పరారయ్యారు. శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పి సమక్షంలో విచారణ జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com