రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు జిల్లా ఇన్చార్జి రజినితో పశ్చిమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కొరకు భేటీ అయ్యారు సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్. ఈ భేటీలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు వినతిపత్రం అందజేసి, నియోజకవర్గ అభివృద్ధికి తగుశ్రద్ధ చూపవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంకి సంబంధించిన సమస్యలు పరిష్కారం కొరకు దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.