పోలీసులు విధుల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.. కానీ ఓ పోలీసు అధికారి చేసిన పని వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలిలో టీఎస్ఐ శైలేంద్ర సింగ్ చౌహాన్ పట్టపగలే ఓ వీధి దుకాణంలో చేతిలో మందు గ్లాస్ పట్టుకుని దర్జాగా తాగుతూ ఉన్నారు. వీడియో రికార్డు చేస్తుండగా ఏంటి అని ప్రశ్నిస్తూ అలానే చూస్తుంటాడు. కాగా సదరు వీడియో నెట్టింట వైరల్ అవ్వగా, నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa