సాధారణంగా పోలీసు అధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులతో ఎంతో గౌరవంగా ఉంటారు. కానీ కొంతమంది అధికారులు కింది స్థాయి ఉద్యోగులను తమ వ్యక్తిగత పనులకు వాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో స్టేషన్ ఇన్ చార్జి మునితా సింగ్ ఓ కానిస్టేబుల్ తో మసాజ్ చేయించుకుంది. ఈ ఘటన యూపీలోని కాస్ గంజ్ మహిళా పోలీస్ స్టేషన్ లో జరిగింది.