వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి కొట్టారు ముగ్గురు వ్యక్తులు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా హీరాపూర్‌లో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుండేది. ఈక్రమంలో పొరుగింట్లో నివాసముండే గణేష్ అనే వ్యక్తి తనతో అకారణంగా గొడవ పడేవాడని, కులం పేరుతో దూషించేవాడని వృద్ధురాలు వాపోయింది. అనంతరం అతడి భార్య, తల్లితో వచ్చి ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి కట్టేసి కొట్టారని వివరించింది.