తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆదివారం చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తవణంపల్లిలో గాండ్ల సామాజిక వర్గీయులతో భేటీ అయ్యారు. కాగా పాదయాత్ర ప్రారంభించే ముందు తనను కలవడానికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో సెల్ఫీ దిగారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa