national | Suryaa Desk | Published :
Mon, Feb 06, 2023, 02:45 PM
అదానీ గ్రూప్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ లో సోమవారం కూడా వాయిదాల పర్వం నడిచింది. దీనిపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో ఎటువంటి చర్చ లేకుండానే లోక్సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com