Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Feb 06, 2023, 05:15 PM
రాష్ట్ర ఆర్థిక శాఖపై అవగాహన ఉంటే సీఎం జగన్ తనతో బహిరంగ చర్చకు రావాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సవాల్ చేశారు. ఆర్థిక శాఖ పెత్తనమంతా సీఎందే కాబట్టి చర్చకు రావాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com