స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) మరియు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్షల తేదీలను ప్రకటించింది. CGL టైర్-2 పరీక్ష మార్చి 2 నుండి 7 వరకు నిర్వహించబడుతుంది, సీహెచ్ఎస్ఎల్ టైర్-1 పరీక్ష మార్చి 9 నుండి 21 వరకు నిర్వహించబడుతుంది. సీజీఎల్ కింద గ్రూప్-బీ, సీ విభాగాల్లో సుమారు 20 వేల ఉద్యోగాలకు, సీహెచ్ఎస్ఎల్ కింద 4,500 ఉద్యోగాల భర్తీకి ‘ఎస్ఎస్ సీ’ నోటిఫికేషన్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa