మన శరీరంలో అత్యంత ముఖ్యమైనవి కళ్లు. కొన్ని టిప్స్ ద్వారా కళ్లను పదిలంగా ఉంచుకోవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళి పడకుండా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. కంప్యూటర్, ఫోన్లు ఎక్కువగా వాడేవారు కనురెప్పలను నిత్యం ఆడిస్తుండాలి. రోజుకి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. కళ్లు బాగా అలసినప్పుడు మీ రెండు అర చేతులను బాగా రుద్ది ఆ వేడిని కళ్ల మీద పెట్టుకొవాలి. రోజూ కేరట్ జ్యూసు తాగితే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa