ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సీక్రెట్ చెప్పండి.. కేంద్రంపై రాహుల్ సెటైర్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 04:28 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా అదానీ వ్యవహారాన్ని టార్గెట్ చేస్తూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ ఆస్తులు 8 బిలియన్ డాలర్ల నుంచి స్వల్ప కాలంలో 180 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ-అదానీ మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు అదానీలా మారాలని ఉందని.. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాలని కేంద్రంపై సెటైర్లు వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com