సత్తెనపల్లి పట్టణంలోని 18వవార్డు సంబందించి నిత్యవసర సరుకుల పంపిణీ చేస్తున్న ఎండియు ఆపరేటర్ మద్దాల సుబ్బారావు వినియోగదారుల దగ్గర బియ్యం తీసుకుంటున్నారని శనివారం ఫిర్యాదు రావడంతో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లి సీస్ డి టి అరుణ తనిఖీలు నిర్వహించారు. స్టాక్ వ్యత్యాసాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని దీనితో కేసు నమోదు చేసామని మీడియాతో తెలిపారు.