శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీ వెంకటాపురం గ్రామంలో గురువారం ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో ఇతర పార్టీల నుండి వంద మంది వైసిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ భరత్ కండువాలు వేసి స్వాగతం పలికారి. పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని ఈ సందర్భంగా భరత్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ దండపాణి, కొదండరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.