విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 53వార్డులో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమనయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలీ తో కలిసి శుక్రవారం వార్డు పర్యటన చేశారు.వార్డు పరిధిలో శివవనగర్ ప్రజలు గ్రామానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలు గురించి వివరించారు.ఈ సందర్భంగా కె కె రాజుగ్రామ ప్రజలుతో మాట్లాడి త్వరలో సమస్య రిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 53 వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, వార్డు నాయకులు షేక్ బాబ్జీ, మారే ఝాన్సీ, సదరం జ్ఞనేస్, కనకరాజు, హనుమంత్, జోష్న, షేక్ నభి, సూర్య, మహిళలు, మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.