ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెంతి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 11:44 PM

మెంతి కూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి కూరలో ఉండే పోషకాలు అధిక రక్తపోటును, గుండె సంబంధిత సమస్యలను అదుపులో ఉంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యకు మెంతికూర చెక్ పెడుతుంది. మెంతిలో విటమిన్ సి, ఎ, బీటా కెరొటిన్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గించడంలో మెంతికూర సహాయపడుతుంది. కొన్ని రోజులు మెంతికూర తీసుకుంటే నెలసరి సమస్య పోతుందని నిపుణులు చెబుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com